ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

📰 Generate e-Paper Clip

రైతాంగానికి మెరుగైన సేవలందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రెస్కో వైస్ చైర్మన్ జి విశ్వనాథ్

రామకుప్పం ఏప్రిల్ 26 గరుడదాత్రి న్యూస్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతాంగానికి మెరుగైన సేవలు అందిస్తున్నట్లు కుప్పం రెస్కో వైస్ చైర్మన్ జి విశ్వనాథ్ పేర్కొన్నారు ఆదివారం రామకుప్పం లోని పశుసంవర్ధక శాఖ వారిచే 50 శాతం సబ్సిడీతో చాప్ కట్టర్ లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమఅభివృద్ధిలో భాగంగా పశువుల కోసం చాప్టర్ల అవసరం ఉందన్నారు దీంతో పోసి సంపద కలిగిన రైతులకు గోకులం షెడ్లు తోపాటు వివిధ సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు ముఖ్యంగా రైతులకు సాగుకు అవసరమయ్యే నిరందించేందుకు కృష్ణాజలాలను హంద్రీనీవా కాలువ ద్వారా కృపానికి నీరు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందన్నారు ముఖ్యంగా రానున్న రోజుల్లో రైతులకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించిన ఉన్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనంద రెడ్డి సింగల్ విండో చైర్మన్ మహమ్మద్ రఫీ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కామరాజు నాయక్ క్లస్టర్ ఇంచార్జ్ రవి రెడ్డి నేతలు అవినాష్ రెడ్డి బాలు సుబ్రి ఆదిల్ తో పాటు పశు శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!