ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్3న బేటరాజ స్వామి కొండ వద్ద శ్రీ శ్రీనివాస కళ్యాణం

3న బేటరాజ స్వామి కొండ వద్ద శ్రీ శ్రీనివాస కళ్యాణం

📰 Generate e-Paper Clip

* టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహణ.
* శ్రీ వెంకటేశ్వర కల్యాణోత్సవం పత్రికల ఆవిష్కరణ.
కుప్పం,సెప్టెంబర్ 14 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం నియోజకవర్గం పరమసముద్రం సమీపంలో వెలసిన శ్రీ బేటరాయ స్వామి కొండ వద్ద వచ్చే నెల మూడో తేదీ శనివారం శ్రీ శ్రీనివాస కళ్యాణం ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఎందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం స్థానిక ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మూడవ శనివారం కల్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కార్యదర్శి మనోహర్, రూరల్ టిడిపి అధ్యక్షులు రాజగోపాల్, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!