ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిజిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి

📰 Generate e-Paper Clip

తిరుపతి, జూన్ 4 గరుడధాత్రి :

తిరుపతి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపిన రాంప్రసాద్, జిల్లా సర్వే మరియు భూ రికార్డుల నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
నూతన బాధ్యతలు స్వీకరించిన రాంప్రసాద్‌కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!