ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఉర్దూ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

ఉర్దూ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్
కార్వేటినగరం పట్టణం జామియా మసీదు మేనేజ్ మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు పంపిణీ తల్లితండ్రుల కోరిక మేరకు ఉర్దూ స్కూల్ నందు పదవ తరగతి వరకు upgrade చేయడం అదే విధంగా ఒక టీచర్ ను అదనంగా తీసుకురావాలని చెప్పడం జరిగింది,జామియా మసీదు మేనేజ్ మెంట్ కమిటీ తరఫున త్వరలో గంగాధర నెల్లూరు నియోజక వర్గం శాసన సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి. ఎం.థామస్ గారి దృష్టికి తీసుకు వెళ్ళి ఉర్దూ స్కూల్ గురించి కృషి చేస్తామని తెలపడం జరిగింది కార్యక్రమంలో జామియా మసీదు మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ సందాని,వైస్ ప్రెసిడెంట్ షాజహాన్ ఖాన్,సెక్రటరీ సాజిద్ బాషా,మైనారిటీ సోదరులు ఢంకా నియాజ్,యాకూబ్ ఖాన్, కే.ఇమ్రాన్ పాల్గొన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!