కార్వేటినగరం జూలై 27 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినపురం మండల బహుజన సమాజ్ పార్టీ కార్వేటినగరం మండల ఇన్చార్జిగా అశోక్ నియమించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆధ్వర్యంలో నియమించారు.
చిత్తూరు జిల్లా సెక్రెటరీ రమేష్ బాబు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు,
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు గంగాధర నెల్లూరు, ఇంచార్జ్ చిరంజీవి అసెంబ్లీ అధ్యక్షుడు హరిబాబు అసెంబ్లీ ఉపాధ్యక్షులు సెందిల్ కుమార్ మహిళ కన్వీనర్ మోహన ప్రియ, కార్వేటి నగర్ మండల అధ్యక్షులు గిరిబాబు పాల్గొన్నారు.
బహుజన సమాజ్ పార్టీ కార్వేటి నగర మండల ఇంచార్జ్ అశోక్
RELATED ARTICLES
