ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఆదాయం

ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఆదాయం

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం ఆగస్టు 2 (గరుడదాద్రి న్యూస్):
కార్వేటి నగరంలో వెలసిన శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మ రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2026 వ సంవత్సరం జామా ఖర్చుల వివరాలు:
కంకణాలు ద్వారా 660*500=330000, హుండీలు,చదివింపులు ద్వారా =62496 విరాళాలు,ఉభయదారుల కట్టడం ద్వారా 620027 మొత్తం ఆదాయం 1012523,
ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఖర్చు రూ 740441,ఆదాయం. 1012523
ఖర్చు. – 740441 మిగులు ,272082
2026 వ సం మిగులు. 272082
2025 వ సం మిగులు + 295000 రెండు సంవత్సరాల సంబంధించి మిగులు
మొత్తం ఆలయ మిగులు 567082 వీటిని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!