రామచంద్రపురం మండలం: విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టలోని నివాసంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naiduను రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.
ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు
RELATED ARTICLES
