ePaper
Sunday, November 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం రథం లాగు వడ్డెర కులస్తులకుదేవస్థానం నూతన వస్త్రాలు

కాణిపాకం రథం లాగు వడ్డెర కులస్తులకుదేవస్థానం నూతన వస్త్రాలు

📰 Generate e-Paper Clip

కానిపాకం సెప్టెంబర్ 22( గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా
రథంలాగు వడ్డెర (బోయలు) 75 మందికి కార్య నిర్వహణ కార్యాలయం నందు దేవస్థానం ఈ‌.వో పెంచల కిషోర్ దేవస్థానం చైర్మన్ మణినాయుడుఅందజేశారుఈ కార్యక్రమంలోకాణిపాకం మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!