కాణిపాకం సెప్టెంబర్ 28 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం చంద్రప్రభ వాహనం సందర్భంగా ఉదయం ఉభయదారులు కలశం పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శేఖర్ స్వామి అర్చకులు ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలోఈవో పెంచల కిషోర్.పాలకమండలి చైర్మన్ మని నాయుడు. ఏయ్ రవీంద్రబాబు. సూపర్డెంట్లు వాసు. కోదండపాణి. పాలకమండలి సభ్యురాలు వసంత.ఉభయ దారులు . కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు
