ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిప్రజల ఆశీస్సులతో మేయర్ గా కటారిహేమలత విజయం సాధిస్తుంది

ప్రజల ఆశీస్సులతో మేయర్ గా కటారిహేమలత విజయం సాధిస్తుంది

📰 Generate e-Paper Clip

ఓటుహక్కువినియోగించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరు నవంబర్ 1(గరుడ దాత్రి న్యూస్)చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తన ఓటు హక్కువినియోగించుకున్నారు. ఆదివారం చిత్తూరు నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల్లో భాగంగా11వ వార్డు పరిధిలో రైల్వే పై వంతెన వద్ద బాపు బాల భవన్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సతీమణి కంచెర్ల ప్రతిమతమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూచిత్తూరు నగరపాలక పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టారని.. ప్రజలు తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా,చిత్తూరులో ప్రజలు కూటమి ప్రభుత్వ వైపే ఉన్నారని, అభివృద్ధి, సంక్షేమం అందిస్తూ మంచి పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. చిత్తూరు ప్రజల ఆశీస్సులతో చిత్తూరు కూటమి మేయర్ అభ్యర్థి కఠారి హేమలత మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!