ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మహరాజ రాజశ్రీ పిచ్చాటూరు మండల రెవెన్యూ అధి

మహరాజ రాజశ్రీ పిచ్చాటూరు మండల రెవెన్యూ అధి

📰 Generate e-Paper Clip

మహరాజ రాజశ్రీ పిచ్చాటూరు మండల రెవెన్యూ అధి

కారి గారికి శేషం పేట గ్రామస్తులు రాసుకున్న విన్నపం

​మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ కొత్త నాంచారమ్మ గుడికి సంబంధించిన భూములు అయినటువంటివి రెప్పలా పట్టు రెవిన్యూ దాఖలు నందు గలదు ఆ భూములను పి .రామలింగం అనే అతను అక్రమంగా తన కుమారుడు పి.ఆర్ ముత్తు పేరు మీద ఈ భూములను మార్చుకొని ఉన్నారు దీనిపై గత మండల రెవెన్యూ అధికారి గారికి , RDO గారికి ,మరియు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది వారి ఉత్తర్వులు మేరకు రీసర్వే లో మా గ్రామం లో విచారించి శ్రీ కొత్త నాంచారమ్మ భూములను ఆక్రమించుకున్నారని నిర్ధారణ చేసుకొని రీసర్వే లో వారి పేరులను తొలగించారు కానీ ఇంకా పది ఎకరాలు దాకా ప్రభుత్వ భూములను అక్రమంగా పి.ఆర్ ముత్తు మరియు యం.దేవిప్రియల వారి పేరు మీదనే వున్నాయి వీరు వేరే ప్రాంతం నుంచి ఇక్కడ చేరినవారు కానీ వీరికి పిత్రార్జితం గా వీరి పై భూమి లను నమోదు చేసుకొని వున్నారు కావున శ్రీ కొత్త నాంచారమ్మ గుడికి సంబంధించిన భూములను సర్వే చేసి గ్రామస్తులకు తెలియపరచవలెను అని కోరుచున్నాము పై వున్న పొలాలకు వెళ్ళడానికి దారి వదలకుండ వారిని బెదిరించడం జరుగుతున్నది కావున మీరు మా పై

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!