ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం

విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ప్రత్యేక విమానంలో విశాఖలోని ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్

మంత్రి నారా లోకేష్ తో పాటు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలికిన పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు

కాసేపట్లో విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!