ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :
శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం
దుబాయ్‌కు చెందిన భక్తులు శ్రీ మనోజ్, శ్రీమతి నేహా దంపతులు సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11 లక్షలు విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దాతలు హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
భక్తుల ఈ ఉదార విరాళంపై టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రాణదాన ట్రస్టు ద్వారా పేద రోగులకు వైద్య సహాయం అందించడంలో ఇటువంటి విరాళాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!