ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిషర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన ఖర్గే

షర్మిలకు రాజ్యసభ సీటు.. ప్రకటించిన ఖర్గే

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన విడుదల చేశారు. కర్ణాటక నుంచి షర్మిలకు రాజ్యసభకు పంపుతున్నట్లు వెల్లడించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!