ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిషూటింగ్ స్పాట్ లో స్వల్ప ప్రమాదానికి గురైన హీరో బాలయ్య

షూటింగ్ స్పాట్ లో స్వల్ప ప్రమాదానికి గురైన హీరో బాలయ్య

📰 Generate e-Paper Clip

కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న తాజా చిత్రం షూటింగ్లో హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యారు .షూటింగ్ సమయంలో ఆయన జారి పడటంతో మోకాలికి స్వల్ప గాయం అయింది వెంటనే ప్రస్తుతం మైన చిత్ర బృందం ఆయనకు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం ఈ ఘటనపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!