ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆలయ అధికారిగా వీరాస్వామి

ఆలయ అధికారిగా వీరాస్వామి

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం జూలై 25 గరుడ దాద్రి న్యూస్
కార్వేటి నగరంలో వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయ అధికారిగా వీరాస్వామి శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేస్తున్న చంగల్ రాయలు నాగలాపురం ఆలయం వేదనారాయణ స్వామి ఆలయం నుంచి డిప్యూటేషన్ పై ఇక్కడికి వచ్చారు. నూతనంగా బాధితులు చేపట్టిన వీరాస్వామి ఇతను తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!