ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికడప ఎయిర్‌పోర్ట్‌లో యువనేత శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం

కడప ఎయిర్‌పోర్ట్‌లో యువనేత శ్రీ నారా లోకేష్ గారికి ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేసిన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి కడప విమానాశ్రయంలో ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి గారు మరియు అనంతపురం-హిందూపురం జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారు సాదర స్వాగతం పలికారు.
కూటమి అఖండ విజయం, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత తొలిసారి కడపకు విచ్చేసిన లోకేష్ గారికి ఎయిర్‌పోర్ట్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!