ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికత్తిరి పల్లి బిసి సంక్షేమ హాస్టల్ ని తనిఖీ చేసిన సి ఆర్ సి హెచ్

కత్తిరి పల్లి బిసి సంక్షేమ హాస్టల్ ని తనిఖీ చేసిన సి ఆర్ సి హెచ్

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం అక్టోబర్ 2 (గరుడ దాద్రి న్యూస్):
కార్వేటి నగరం మండలం కత్తిరి పల్లి పంచాయతీలో ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్ ని ప్రధానోపాధ్యాయులు చంగల్ రాజు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు చక్కగా చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!