ePaper
Wednesday, September 23, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పనపల్లి లో విరిగిన కరెంటు స్తంభం

కుప్పనపల్లి లో విరిగిన కరెంటు స్తంభం

📰 Generate e-Paper Clip

10 రోజులుగా చీకట్లో రైతులు

పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్21

బైరెడ్డిపల్లి మండలం లోని కుప్పనపల్లి వ్యవసాయ పొలాల్లో 10 రోజులు క్రితం ట్రాన్స్‌ఫార్మర్‌పై విద్యుత్ స్తంభం.కూలిన సంభదిత శాఖ అధికారులు పట్టించుకోలేదు అని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పశువులకు నీరు త్రావించాలన్న, , పంటలకు నీరు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు చెందుతున్నారు.విద్యుత్ సిబ్బంది కి పలుసార్లు తెలిపిన స్పందన లేక పోవడం శోచనీయం అని రైతులు వాపోతున్నారు విద్యుత్ లేక పంటలు ఎండుతున్నది. ఇకనైనా విద్యుత్ స్తంభం మరమ్మతు చేసి విద్యుత్ సరఫరా పునరీద్ధించాలని. రైతున్నలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!