ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు 

📰 Generate e-Paper Clip

ఘనంగా సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

నాగలాపురం, ఏప్రిల్ 20, (గరుడధాత్రి)

సత్యవేడు టిడిపి కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా ubనిర్వహించారు. ఈ సందర్బంగా సి ఎం చంద్రబాబు నాయుడు జన్మదినం పురస్కరించుకొని వేదనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల కొబ్బరికాయలు కొట్టి సి ఎం చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం పార్టీ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, టీజె బాలాజీ రెడ్డీ, నమశివాయం, పార్దిబాన్ మహేష్ శెట్టి, సురుటపల్లి చైర్మన్ పద్మనాభ రాజు, సింగల్ విండో చైర్మన్ సుబ్రహ్మణ్యం రాజు, జాన్సన్, మండేలా, నరేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!