ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లి తహసిల్దార్ కు ఘన వీడ్కోలు

చౌడేపల్లి తహసిల్దార్ కు ఘన వీడ్కోలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి అక్టోబర్ 31 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి తహసిల్దార్ సేవలందించిన పార్వతికి శనివారం ఘనంగా వీడ్కోలు సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు ప్రసంగిస్తూ రెవిన్యూ శాఖలో సమర్థవంతమైన సేవలు అందిస్తూ పదవి విరమణ పొందిన తాసిల్దార్ పార్వతి శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని ఆకాశించారు విధినిర్వహణలో అనేక ఆటుపోట్లకు ఓర్చుకొని సమర్థవంతమైన పరిపాలన అందిస్తూ ప్రజల చేత మెప్పు పొందిన పార్వతి సమకాలిన అధికారులకు ఆదర్శనీయమన్నారు అనంతరం ఆమెను సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎన్నికల అధికారి గుణశేఖర్ పిలై ఎంపీడీవో లీలా మాధవి డిటి వెంకటస్వామి మండలంలోని రెవెన్యూ అధికారులు వీఆర్వోలు వీఆర్ఏలు వివిధ శాఖలకు చెందిన అధికారులు తహసిల్దార్ పార్వతి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారుపలక

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!