బెంగుళూరుకు చెందిన నిర్మాణ సంస్థ సముద్ర గ్రూప్ డైరెక్టర్ శ్రీ నవీన్ కుమార్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.11,11,111 లక్షలు విరాళంగా అందించారు.
టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని అదనపు ఈవో ఛాంబర్ లో విరాళం డీడీని దాత అందజేశారు.
ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు శ్రీ నాగారం మురళీ పాల్గొన్నారు.
