ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నంది వాహనంపై ఊరేగిన పరమశివుడు

నంది వాహనంపై ఊరేగిన పరమశివుడు

📰 Generate e-Paper Clip

నంది వాహనంపై ఊరేగిన పరమశివుడు

చౌడేపల్లి ఏప్రిల్ 26 గరుడ దాత్రి న్యూస్

స్థానిక మృత్యుంజయశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం పార్వతి పరమశివులు నంది వాహనంపై ఊరేగారు ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు కుమారస్వామి మహేష్ ల ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయానే ప్రత్యేక అభిషేకము అలంకరణ గావించారు పగలు ఇత్తడి రాత్రి నంది వాహనంపై స్వామివారు భక్తుల నుంచి పూజలు అందుకున్నారు పగటి వాహనానికి రామనాథం ఆయన కుటుంబ సభ్యులు రాత్రి వాహనానికి తుంగ కుటుంబ సభ్యులు వెంకటేష్ బాబు నాగరాజు అమర్నాథ్ భాగ్యములు ఉపయోగాలుగా వ్యవహరించారు వాహన సేవలోనే నంది వాహనం హైలెట్గా నిలిచింది పట్టణంలోనే బలిజ కులస్తుల మహిళలు స్వామివారికి దీపారాధనతో ముగ్గులు చెల్లించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!