ePaper
Saturday, June 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపిల్లల్లో ఉన్న కళా ప్రతిభకు నెలకు ₹12,600 ఆర్థిక సహాయం!

పిల్లల్లో ఉన్న కళా ప్రతిభకు నెలకు ₹12,600 ఆర్థిక సహాయం!

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి :

మీ పిల్లలకు సంగీతం, నృత్యం, నాటకం, చిత్రలేఖనం లేదా కథలు/కవిత్వం రాయడం లో ప్రతిభ ఉందా? అయితే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ (CCRT) అందిస్తున్న ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు!

🔴 ముఖ్యమైన వివరాలు:

🔹 వయస్సు: 10 నుండి 14 సంవత్సరాల మధ్య ఉండాలి (DOB: 01-07-2012 నుండి 30-06-2016).

🔹 మొత్తం స్కాలర్‌షిప్‌లు: 650 సీట్లు (దేశవ్యాప్తంగా).

🔹 ఆర్థిక సహాయం: ఏడాదికి ₹12,600 (₹3,600 నేరుగా + ₹9,000 కోచింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్).

🔹 అర్హత: సంబంధిత కళలో కనీసం 3 ఏళ్ల శిక్షణ ఉండాలి (సాహిత్య రంగానికి మినహాయింపు కలదు).

🔹 ఎంపిక విధానం: అప్లికేషన్ల పరిశీలన మరియు జూలై 2026 లో జరిగే లైవ్ పెర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2026 (ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి)

Home

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!