ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన,ఉగ్రవాది షేక్ తమిమ్ & సుభాన్...

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన,ఉగ్రవాది షేక్ తమిమ్ & సుభాన్…

📰 Generate e-Paper Clip

బెంగళూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన,ఉగ్రవాది షేక్ తమిమ్ & సుభాన్.

పోలీస్ అధికారులు ఎంకౌంటర్ చేస్తారన్న భయంతో లొంగిపోయిన, ఉగ్రవాది షేక్ తమిమ్.

చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వెంకటగిరి కోట (వి.కోట ) లో మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న ఆంధ్రజ్యోతి రిపోర్టార్ జగన్మోహన్ రెడ్డి ని కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఉగ్రవాది షేక్ తమిమ్ మరియు సయ్యద్ సుభాన్ లు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!