–> మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడిన ద్రౌపది ముర్ము
–> మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంస
–> పీఎం-జన్మన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ పథకాలపై ప్రత్యేక ప్రశంస
–> ఆదివాసీల కోసం చేపట్టిన ఈ పథకాలు తన హృదయానికి చాలా దగ్గరైనవని పేర్కొన్న రాష్ట్రపతి
