ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ఎస్ఎస్సి సెల్ అధ్యక్షుడు పసల కృష్ణయ్య

మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ఎస్ఎస్సి సెల్ అధ్యక్షుడు పసల కృష్ణయ్య

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎస్సీ సెల్ అధ్యక్షుడు పసల కృష్ణయ్య మర్యాదపూర్వకంగా ఆయనను కలవడం జరిగింది అనంతరం జగన్మోహన్ రెడ్డికి 2029 జరగనున్న సార్వత్రిక ఎలక్షన్లో శ్రీ కాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని ఆయనకు తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వాగ్దానాలపై వివరించారు రానున్న రోజులలో పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తామని తెలియజేశారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!