కార్వేటినగరం జూన్ 12 గరుడ దాద్రి న్యూస్
కార్వేటినగరం పాత గుంట ముత్తు లక్ష్మి వర్ధంతి సందర్భంగా వారి కుమారులు, కుమార్తెలు లోకనాథన్, హేమంత్ కుమార్, సావిత్రి, హేమలత లు కలసి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు పాల్గొన్నారు.
రాస్ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం
RELATED ARTICLES
