ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీ నల్గొండ్రాయస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

శ్రీ నల్గొండ్రాయస్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్19

బైరెడ్డిపల్లి మండలం లోని శ్రీ నల్గొండరాయ స్వామి
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మండలం లోని కడపనత్తం గ్రామంలోనేలకొన్న
శ్రీ అలివేలు మంగమ్మ పద్మావతి సమేత శ్రీనల్లగొండ రాయి స్వామివారికి తమిళ్ పొరటాసి. మొదటి శని వారం రోజున అభిషేకం ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే కొనసాగింది. అనంతరం అర్చనసేవాలు,ప్రత్యేక పూజలు చేపట్టినారు.
ఈ కార్యక్రమంకు మదనపల్లి టౌన్ చెందిన శ్రీ శక్తి అమ్మవారు ఎస్ ఉదయశ్రీ కుటుంబీకులు ఉభయదార్లు గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అన్నదానం భక్తులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మండలం లోని పెద్దపురం గ్రామంలో వెలిసివున్న శ్రీదేవి,భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి అర్చకులు పార్థసారథి స్వామి పంచామృత అభిషేకం ,విశేష పూజలు చేపట్టి మంగళహారతులు చేపట్టారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!