ePaper
Friday, July 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిహంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ వేద నారాయ‌ణుడు

హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో శ్రీ వేద నారాయ‌ణుడు

📰 Generate e-Paper Clip

నాగ‌లాపురం శ్రీ వేద నారాయ‌ణ‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శ‌నివారం రాత్రి హంస వాహ‌నంపై స‌ర‌స్వ‌తి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగ‌ళ వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారు సరస్వతీ రూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. వాహ‌న‌సేవ‌లో ఆలయ సూప‌రింటెండెంట్ శ్రీ ధర్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శ్రీ‌నివాసులు, శ్రీ చెంగ‌ల్రాయులు, ఆల‌య‌ అర్చకులు, పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!