ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినందమూరి రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి మండల అధ్యక్షులు పి గిరిబాబు

నందమూరి రామకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టిడిపి మండల అధ్యక్షులు పి గిరిబాబు

📰 Generate e-Paper Clip

– పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి చిత్రపటాన్ని బహుకరించిన పి గిరిబాబు

నారాయణవనం జూలై 23 (గరుడధాత్రి న్యూస్ ) తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురువారం నారాయణవ నం మండల టిడిపి అధ్యక్షులు పి గిరిబాబు హైదరాబాదులోని తన నివాసంలో కలిసి నందమూరి రామకృష్ణను దుస్సాలువ సత్కరించి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో తన పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!