ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య చర్యలు

ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య చర్యలు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై23 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి ఆరోగ్య కేంద్రంలో గురువారం పారిశుధ్య చర్యలను చేపట్టారు వైద్యాధికారిణి మోనా ఆదేశాల మేరకు సిబ్బంది ఆరోగ్య కేంద్రం చుట్టుపక్కల పరిశుభ్రత పాటించారు చుట్టూ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగించారు అదేవిధంగా పలుచోట్ల ఉన్నటువంటి చెత్తాచెదారాన్ని సుదూర ప్రాంతాలకు తరలించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్య కేంద్రం చుట్టుపక్కల పారిశుధ్య చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!