ePaper
Monday, September 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగర్ సెప్టెంబర్ 12 (గరుడదాద్రి న్యూస్) అభివృద్ధి సంక్షేమ కూటం ప్రభుత్వం చేయమని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు నగలపాటి నాగేశ్వరరాజు అన్నారు. కార్వేటినగరం మేజర్ పంచాయతీ 83వ బూతులు ఇంటింటి ప్రచారాన్ని కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆదేశాల మేరకు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంగల్రాయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి వడియంగాడురాజా,యూనిట్ ఇన్చార్జి రవి యాదవ్ ,క్లస్టర్ 05 కో – కన్వీనర్ చిరంజీవి,వాసుదేవరెడ్డి,సోమశేఖర్ ఆర్ కె వి బి పేట గ్రామపంచాయతీ అధ్యక్షులు నాగభూషణ్ రెడ్డి,చంద్రమౌళిరెడ్డి ,మాధవరెడ్డి మరియు టిడిపి కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!