ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సాంప్రదాయ పద్ధతు లో డమరుక గణనాధుని నిమజ్జనం

సాంప్రదాయ పద్ధతు లో డమరుక గణనాధుని నిమజ్జనం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 19 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో నాయుడు కాంప్లెక్స్ లో సాంప్రదాయ పద్ధతు లోవినాయకుని నిమజ్జనం చేయడం జరిగినది. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక ప్రతిమను పెట్టి పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు వేసుకొని, గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేష్ మహరాజ్ కి అనే నినాదాలతో చౌడేపల్లి నలుమూలల వినాయకుడు ఊరేగింపు చేసి నిమజ్జనం చేయడం జరిగినది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!