ePaper
Monday, November 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఅయ్యప్పగారి పల్లి టిడిపి ఎంపిటిసి కేశవులును గెలిపిద్దాం

అయ్యప్పగారి పల్లి టిడిపి ఎంపిటిసి కేశవులును గెలిపిద్దాం

📰 Generate e-Paper Clip

పూతలపట్టునవంబర్1(గరుడ దాత్రి న్యూస్)పూతలపట్టు మండలం అయ్యప్ప గారి పల్లిటిడిపిఎంపీటీసీ కేశవులును గెలిపించాలని ఆదివారం టిడిపి నాయకులు అయ్యప్ప గారి పల్లి పంచాయతీలో మమ్మురంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు చెబుతూ ప్రతి ఇంటికి కరపత్రాల అందిస్తూ కేశవులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీటీసీగా గెలిపించాలని నాయకులు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అభ్యర్థి. టిడిపి నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!