*🟠తేదీ:-20-04-2026,ఆత్మకూరు…*
*🟡గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో “సంపూర్ణ ఆయుష్షు హోమం” నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి గారు…*
*🟡వేడుకలకే పరిమితం కాకుండా, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు లబ్ధిదారులకు పలు సంక్షేమ ఫలాలను పంపిణీ చేయడం జరిగింది. రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు,దివ్యాంగులకు డ్రైవింగ్ లైసెన్సులు మరియు వీవోఏలకు మొబైల్ ఫోన్లను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారితో కలిసి అందజేసిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి గారు.చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం సరికొత్త శిఖరాలను అధిరోహించాలని తెలియజేసిన ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి గారు…*
