ePaper
Thursday, June 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినందమూరి బాలయ్య బాబు జన్మదిన వేడుకలు

నందమూరి బాలయ్య బాబు జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

బుచ్చినాయుడు కండ్రిగ లో నందమూరి నటి సింహం, పద్మభూషణ్*హిందూపురం ఎమ్మెల్యే*బసవతారకం క్యాన్సర్* *హాస్పిటల్ ప్రదాత బాలయ్య *అంటేనే*ఉదార సహాయత 110 సినిమాలు నటించిన నట సింహం అనేక హిట్ సినిమాలు వశపరచుకున్న ఏకైక నటుడు నందమూరి బాలయ్య బాబుగారి 66 జన్మదిన సందర్భంగా బుచ్చినాయుడుకండ్రిగ మండల కేంద్రంలో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి 500 మందికి చికెన్ బిర్యానీ అన్న వితరణ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆయన చేసిన సేవ కార్యక్రమాలు ఎమ్మెల్యేగా*హిందూపురం కు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రంలో ఎవరు ఏది కోరిన లేదనుకుంటా తన సమస్యగా భావించి*ఆదుకునే మనసున్న మన మంచి బాలయ్య బాబు గురించి అందరం చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో కన్నయ్య నాయుడు గారు, ముని చంద్ర నాయుడు, రవి నాయుడు, గారు ,సింగల్ విండో అధ్యక్షులు భాస్కర్ యాదవ్, బాలాజీ నాయుడు, మహేష్,రాజేష్,సురేంద్ర, బాబు, శ్రీనివాసులు,మొదలగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నందమూరి అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం జరిగినది

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!