ఐరాల కాణిపాకం జూలై 23 (గరుడ ధాత్రి న్యూస్)
నటసింహం
యువరత్న నందమూరి బాలకృష్ణ
ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో గురువారం సాయంత్రం స్వామి వారికి నందమూరి బాలకృష్ణ పేరిట క్షీరాభిషేకం నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి త్వరగా కోలుకోవాలని కోరుకున్న పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్
చైర్మన్ మణి నాయుడు,
బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు
ఆర్. నరసింహనాయుడు,
టౌన్ ప్రెసిడెంట్ ఎల్బీ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర చౌదరి, బంగారుపాళ్యం ఎన్ పి. ధరణి,స్థానిక మాజీ సర్పంచ్ చల్లగుండ్ల మధుసూదన్,
పార్టీ నాయకులు
కాకర్ల హేమాద్రి నాయుడు,
చల్లగుండ్ల పూర్ణచంద్ర నాయుడు, మాజీ బోర్డు మెంబర్ దయానంద మందడి, తవణంపల్లి మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు
కిరణ్ చౌదరి, పట్నం గోపి యాదవ్,జ్ఞాను చౌదరి,
కాణిపాకం శ్రీకాంత్,
బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
