ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శంకర్ రెడ్డి.

పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శంకర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

పల్లా శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన శంకర్ రెడ్డి
……..టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.మంగళవారం పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల నేపథ్యంలో ఆయన చెన్నై నుంచి తిరుమల వెళ్తూ మార్గమధ్యలో నగిరిలో ఆగారు.ఈ క్రమంలో కూరపాటి శంకర్ రెడ్డి నగిరిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.పల్లా శ్రీనివాసరావు భవిష్యత్తు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని,మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించడానికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!