ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నల్లారి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ కే ఆర్ పతిరాజులు

నల్లారి సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ కే ఆర్ పతిరాజులు

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి సెప్టెంబర్ 13 గరుడ దాత్రి న్యూస్

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిల జన్మదిన పురస్కరించుకుని పుంగునూరు నియోజకవర్గ నాయకులు ఎస్కే వెంకటరమణారెడ్డి మాదిరాజు లక్ష్మణ రాజు (పతి రాజు)లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాదులోని నల్లారి సోదరుల ఇంటికి వెళ్లి ఇరువురు వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ వారు చేసిన సేవలను కొనియాడారు ఇకపై పుంగనూరు నియోజకవర్గంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షించారు కొలువులు తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులు వారితో పాటు ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!