ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతి కక్షపి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

తిరుపతి కక్షపి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*తిరుపతి కక్షపి కళాక్షేత్రంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు*

*పాల్గొన్న చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు*

తిరుపతి -26-04-26

దళిత సంక్షేమ సేవా సంఘం 10వ వార్షికోత్సవాల సందర్భంగా

తిరుపతిలోని కక్షపి కళాక్షేత్రంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

రాజ్యాంగ నిర్మాత,దళిత ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు..

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, ఆయన స్ఫూర్తితో దళితులంతా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారు..

అంబేద్కర్ బాటలోనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, సామాజిక న్యాయం పాటిస్తోందని, అభివృద్ధి, సంక్షేమాన్ని ఎస్సీ, ఎస్టీలకు అందిస్తోందనీ ఉద్ఘాటించిన ఎంపీ, ఎమ్మెల్యేలు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!