ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశ్రీ వారాహి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ భాటగంగమ్మ తల్లి. నవరాత్రులలో

శ్రీ వారాహి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ భాటగంగమ్మ తల్లి. నవరాత్రులలో

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై24

బైరెడ్డిపల్లి గ్రామ దేవత
శ్రీ భాటగంగమ్మ తల్లి శుక్రవారం వారాహి దేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీ భాటగంగమ్మ తల్లివారాహి నవరాత్రులలో
భాగంగా వారాహి అమ్మ మాలదారులచే ఈ కార్యక్రమం కొనసాగింది .ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి అభిషేకం విశేషమైన వారాహి దేవి అలంకారము ను అర్చకులు నాగేంద్రస్వామి బృందం చే తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహా మంగళహారతి తీర్థప్రసాద వినియోగం మరియు అన్నదానం కొనసాగింది.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!