ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌

అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌

📰 Generate e-Paper Clip


*అణు కలలు వీడే వరకు.. దిగ్బంధనంలోనే హర్మూజ్‌*

* ఇరాన్‌ అణు కలలను వీడే వరకు కీలక హర్మూజ్‌ జలసంధి దిగ్బంధనంలోనే ఉంటుందని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్‌ హెగ్సెత్‌ స్పష్టం చేశారు. ఆ జలసంధిని అమెరికా నేవీ ఉక్కుకవచంలా బంధించిందన్నారు. అవసరమైనంతకాలం ఆ దిగ్బంధనం కొనసాగుతుందన్నారు. ఇరాన్‌పై ఒత్తిడి తెస్తూనే ఉంటామన్నారు. హర్మూజ్‌లో ఏ నౌకా ప్రయాణించదని, దానిపై తమ పూర్తి నియంత్రణ ఉందన్నారు. అంతర్జాతీయ స్థిరత్వం కోసమే ఈ ప్రమాదకర ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!