ePaper
Friday, June 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దళిత గళ సమ్మేళనం..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దళిత గళ సమ్మేళనం..

📰 Generate e-Paper Clip

* విజయవాడ…

* వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన దళిత గళ సమ్మేళనం..

* ఎస్సీ సెల్ మెంబర్ గా నియమితులైన కుర్ర కాలువ నాగరాజు

* పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్న కుర్ర కాలువ అంబేద్కర్ నాగరాజు

* దళితుల ఐక్యతతో కూటమి ప్రభుత్వ అరాచకాలను ఎండగొడుతామన్న అంబేద్కర్ నాగరాజు

* వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడమే ఏకైక లక్ష్యం

* దళితుల సాధికారత కేవలం వైయస్ జగన్ పాలనలోనే సాధ్యమని స్పష్టం చేసిన అంబేద్కర్ నాగరాజు

* సమ్మేళనంలో భారీగా పాల్గొన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్సీ సెల్ నేతలు మరియు కార్యకర్తలు

* కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆగ్రహం

* రాష్ట్రవ్యాప్తంగా దళితులను ఏకం చేసి పార్టీకి అండగా నిలుస్తామని భరోసా..

* ఈ పదవి రావడానికి ప్రత్యేక కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటా..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!