ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం - సీఎం చంద్రబాబు

ఆగస్టు 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం – సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభ తేదీ ఖరారైంది

ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని,రాష్ట్ర సంస్కృతి,వారసత్వాన్ని ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.శనివారం ఎయిర్‌పోర్టు పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రకు ఈ విమానాశ్రయం ఒక మణిహారమని, ఇది సరికొత్త అవకాశాలను తెస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!