ePaper
Wednesday, September 16, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లిలో రైతు భరోసా కేంద్రంలో వేరు సెనగ విత్తన కాయలు పంపిణీ

చౌడేపల్లిలో రైతు భరోసా కేంద్రంలో వేరు సెనగ విత్తన కాయలు పంపిణీ

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 20 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండలం చౌడేపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు వేరు సెనగ విత్తన కాయలు కోసం డబ్బు చెల్లించి. టోకెన్ పొందిన రైతులకు వేరుశనగ విత్తన కాయలు పంపిణీ చేయుచున్నారు. ప్రతి రైతు తమ వెంట టోకెన్ తీసుకుని వచ్చి వేరుశనగ విత్తన కాయలు తీసుకుని పోవాలని సింగల్ విండో అధ్యక్షులు హరి రాయల్ పేర్కొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!