ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిచౌడేపల్లి శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ప్రసాదం వితరణ

చౌడేపల్లి శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి దేవస్థానంలో ప్రసాదం వితరణ

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి జూలై 20 గరుడ దాత్రి న్యూస్

చౌడేపల్లి మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలోని శ్రీ అభీష్టత మృత్యుంజయ స్వామి దేవాలయంలో నేటి నుండి ప్రతి సోమవారము
ఎండోమెంట్ తరపున ప్రసాదం వితరణ చేయబడుతుందనిఈఓ పి.రమణ తెలియజేశారు చౌడేపల్లి గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుండి ప్రజలు ఆ పరమశివుని దర్శనం చేసుకొనుటకు ప్రతి సోమవారము భక్తాదులు వస్తారు పై కార్యక్రమంలో ఈవో పి. రమణ,జూనియర్ అసిస్టెంట్ రమణ, సిబ్బంది హరి మరియు భక్తాదులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!